విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Mon, Dec 23 2024 1:52 AM | Last Updated on Mon, Dec 23 2024 1:51 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

7

నేడు ప్రజా సమస్యల

పరిష్కార వేదిక

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు.

అన్నదానానికి విరాళం

పెనమలూరు: యనమలకుదురులోని రామ లింగేశ్వరస్వామి దేవస్థానంలో అన్నదానానికి పెనమలూరుకు చెందిన వెలగపూడి రమేష్‌, రాజేష్‌ రూ. 1,01,116 విరాళంగా అందజేశారు.

బీచ్‌ గేట్లు మూసివేత

కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అటవీ అధికారులు హంసలదీవి సాగరతీరం గేట్లను మూసివేశారు.

ధరలు పతనం.. సాగు ప్రశ్నార్థకం

అప్పులే మిగిలాయి..

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
విజయవాడ సిటీ1
1/5

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/5

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/5

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/5

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/5

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement