పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు. రకరకాల పుష్పాలు తీసుకువచ్చారు. –8లోu | - | Sakshi
Sakshi News home page

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు. రకరకాల పుష్పాలు తీసుకువచ్చారు. –8లోu

Published Tue, Jan 14 2025 8:22 AM | Last Updated on Tue, Jan 14 2025 8:23 AM

పుష్ప

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

మంగళవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2025

శ్రీ మందిరం ఆదాయం లెక్కింపు

నగదు : రూ. 8,13,450

బంగారం : 350 మిల్లీ గ్రాములు

వెండి : 279 గ్రాముల 750 మిల్లీ గ్రాములు

– భువనేశ్వర్‌/పూరీ

ఒడిశాలోని తెలుగు లోగిళ్లలో సంక్రాంతి కాంతులు కనిపించాయి. భోగి సందర్భంగా తెలుగు వారు ఉంటున్న ప్రతి చోటా భోగి మంటలు వేసుకున్నారు. నృత్యాలు చేసి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని సందడి చేశారు. మహిళలు తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి పండగకు వన్నె తీసుకువచ్చారు. చిన్నారులు కూడా పంచె కట్టుతో ప్రత్యేకంగా కనిపించారు.

రాయగడ: బసవన్న రూపాలతో..

ట్రక్కు బోల్తా

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ పరిధి బోయిపరిగుడ సమితి మవులి గ్రామం మందిరం సమీపంలో సోమవారం ఆదివారం రాత్రి కలపతో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడింది. లమతాపుట్‌ ప్రాంతం నుంచి కలప లోడుతో ఆంధ్రప్రదేశ్‌ వెళ్తున్న ట్రక్కు మవులి గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ క్షేమమంగా బయట పడ్డాడు. బొయిపరిగుడ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు.

అదుపు తప్పిన కారు

ఇద్దరు దుర్మరణం

భువనేశ్వర్‌: నగర శివార్లలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. 16వ నంబరు జాతీయ రహదారి జాంలా సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఖుర్దా నుంచి భువనేశ్వర్‌ వైపు దూసుకు పోతున్న కారు అదుపు తప్పి మీడియన్‌ అతిక్రమించి ఆవలి వైపుకు తుళ్లిపోయింది. అదే సమయానికి ఆ వైపు నుంచి వస్తున్న బైక్‌ని కారు బలంగా ఢీకొంది. రెండు వాహనాలు ముఖాముఖి ఢీకొనడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ రెండు వాహనాల చోదకులు ఘటనా స్థలంలో తుది శ్వాస విడిచారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చికత్స పొందుతున్నాడు. స్థానిక పోలీసుల మృత దేహాల్ని స్వాధీనపరచుకుని పంచనామా కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో ఘటనా స్థలం పరిసరాల్లో వాహన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఉభయ దిశల్లో గంటల తరబడి వాహనాల రవాణా స్తంభించి పోయింది.

అక్రమ కలప రవాణా అడ్డగింత

జయపురం: అక్రమంగా కలప రవాణా చేస్తున్న ఒక మినీ ట్రక్కును జయపురం అటవీ విభాగ సిబ్బంది పట్టుకున్నారు. వాహనంలో 34 కలప పట్టాలు ఉన్నాయని వాటి విలువ రూ.1 లక్షకు పైగా ఉంటుందని జయపురం సెక్షన్‌ ఫారెస్టర్‌ సునీల్‌ కుమార్‌ మహింతి సోమవారం వెల్లడించారు .ఈ సందర్భంగా ఒక యువకుడిని అరెస్టు చేశామని, అతను పంపుణీ గ్రామం కై లాశ బెహర అని తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా బెయిల్‌ మంజూరు కాక పోవటం వల్ల జైలుకు తరలించామని తెలిపారు. డ్రైవర్‌ పరారయ్యాడని తెలిపారు.

రాయగడ:

రైతు

వేషాధారణలో చిన్నారి

రాయగడ:

విద్యార్థులకు భోగి పండ్లు పోస్తున్న ఉపాధ్యాయులు

ఘనంగా భోగి వేడుకలు

పలుచోట్ల ముందస్తు సంక్రాంతి

సంబరాలు

ఆకట్టుకున్న సాంస్కృతిక

ప్రదర్శనలు

కొరాపుట్‌/పర్లాకిమిడి/రాయగడ/భువనేశ్వర్‌: ఒడిశాలోని తెలుగు లోగిళ్లు పండగ కళను సంతరించుకున్నాయి. సోమవారం భోగి పండగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు కొరాపుట్‌ జిల్లా నారాయణపట్న సమితి కేంద్రంలోకళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో బోగి మంటలు వెలిగించారు. మహిళలు కోలాటం ప్రదర్శనతో అలరించారు. కొరాపుట్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సస్మితా మెలక, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యే కై లాష్‌ కులసి వేడుకలకు హాజరయ్యారు. నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి తెలుగు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో కలియ తిరుగుతూ భోగి మంటలు వెలిగించారు.

పర్లాకిమిడిలో..

పట్టణంలో పలు వార్డుల్లో భోగిపండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలుగింటి ఆవరణలు ముచ్చటైన ముగ్గులతో ఆకట్టుకున్నాయి. గుసాని, కాశీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, పల్లెవాసులతో పర్లాకిమిడి మార్కెట్‌ కిటకిటలాడింది.

రాయగడలో..

రాయగడ పట్టణంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాపువీధిలో యువత ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నుంచే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా ఒక చిన్నారి రైతు వేషధారణ అందరిని ఆకట్టుకుంది. తెలుగు సంప్రదాయం ఉట్టుపడేలా వస్త్రధారణతో అలరించారు. అనంతరం భోగి మంటలు వేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సెయింట్‌ జావియర్స్‌ పాఠశాలలో భోగి వేడుకలను ప్రిన్సిపాల్‌ ఎ.రమేష్‌ పట్నాయక్‌ ప్రారంభించారు.

ఊరూరా భోగి సందడి

జయపురం: జయపురంలోని తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సందడి నెలకుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి భోగి మంటలు నింగికెగిశాయి. యువకులు ఉత్సాహంతో భోగి సంబరాలలో పాల్గొన్నారు. జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాత్‌ బాహిణీపతి అర్ధరాత్రి భోగి మంట కోసం సిద్ధం చేసిన కలపకు పూజలు చేసి నిప్పు అంటించి పండుగకు శ్రీకారం చుట్టారు. తెలుగు వారు అత్యధికంగా నివసించే వీధులలో యువత పోటీపడి మంటలను వేశారు. కొన్ని ప్రాంతాలలో యువత డప్పులు వాయిస్తూ.. నాట్యాలు చేస్తూ ఉత్సవంలో పాల్గొన్నారు. చిన్నారులు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా భోగి మంటల వద్దకు చేరి ఉత్సాహంగా గడిపారు. పిల్లలు భోగీ పిడకల దండలు మంటల్లో వేసి ఆనందం వ్యక్తం చేశారు.

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.1
1/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.2
2/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.3
3/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.4
4/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.5
5/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.6
6/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.7
7/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.8
8/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.9
9/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.10
10/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.11
11/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.12
12/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.13
13/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.14
14/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.15
15/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.16
16/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.17
17/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.18
18/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.19
19/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.20
20/20

పుష్పాభిషేకం శ్రీమందిరంలో స్వామికి పుష్పాభిషేకం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement