సంప్రదాయాల సంక్రాంతి
–8లోu
తగ్గిన మొసళ్ల సంతతి
మొసళ్ల సంతతి వృద్ధి, సంరక్షణ కార్యకలాపాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వీటి సంతతి తగ్గినట్లు తాజా లెక్కింపు నివేదిక వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.
పెన్షన్ పెంపు..ఆనందం రెట్టింపు
రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, 80 శాతం అంత కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు పెన్షన్ పెంచే కార్యక్రమం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది.
శ్రీమందిరం ఆదాయం లెక్కింపు
భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం బుధవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.6,61,721లు, బంగారం 8గ్రాముల 250 మిల్లీగ్రాములు, వెండి 123 గ్రాముల 400 మిల్లీగ్రాములు వచ్చాయని అధికారులు తెలిపారు.
గురువారం శ్రీ 16 శ్రీ జనవరి శ్రీ 2025
రాయగడ:
సంక్రాంతి పండగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. సంప్రదాయబద్ధంగా పెద్దలకు నివేదన చేశారు. ముత్తయిదువులకు ఫల తాంబూళాలు అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. రాయగడ పట్టణంలో సంక్రాంతి పండగ ఉట్టిపడింది.
అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
పర్లాకిమిడి: మకర సంక్రాంతి సందర్భంగా పరలా కళా సంస్కృతి ఆధ్వర్యంలో స్థానిక రాంనగర్‌లో హైటెక్ ప్లాజా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి వేడుకలను ప్రారంభించగా హైటెక్ మెడికల్ విద్యాసంస్థల చైర్మన్ డా.తిరుపతి పాణిగ్రాహి, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు, విశ్రాంత ఉపాధ్యాయులు గౌరచంద్ర పండా తదితరులు పాల్గొన్నారు. స్థానిక కళాకారులతో పాటు, విశాఖపట్నం, భువనేశ్వర్ నుంచి కళాకారులు విచ్చేసి అబ్బురపరిచే ప్రదర్శనలు ఇచ్చా రు. ముక్కనుమ వరకు వేడుకలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment