అల్లుడిపై అరటాకు అంత ఆప్యాయత
మక్కువ: కొత్త అల్లుళ్లను సంక్రాంతి పండగకు పి లుపుచేసి, అల్లుడికి మర్యాద చేయాలనే ఉద్దేశంతో మంచి కానుకలు ఇవ్వడంతో పాటు, వంటలను పె ట్టేందుకు అత్తవారు తహతహలాడుతుంటారు. అదే తరహాలో మక్కువకు చెందిన వారణాసి పకీరురాజు, వారణాసి గోవిందరాజు కుటుంబీకులు సంక్రాంతి పండగకు వచ్చిన అల్లుళ్లుకు 108 రకాల వంటలు వండి భోజనాలు వడ్డించారు. అరటాకు మొత్తం వంటకాలతో నిండిపోయింది. ఇన్ని రకాల వంటకాలను చూసిన అల్లుళ్లు మంత్రముగ్ధులయ్యారు.
108రకాలు వంటలు చేసి పెట్టిన అత్తవారు
Comments
Please login to add a commentAdd a comment