వ్యాకులమాత పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు
కొత్తవలస: మండలంలోని గొల్లలపాలెం గ్రామ సమీపంలో గల కొండడాబాల ఆర్‌సీఎం చర్చ వ్యాకులమాత పుణ్యక్షేత్రం యాత్ర మహోత్సవం సందర్భంగా నవీనా ప్రార్థ్ధనలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
రెండో రోజు శనివారం పరిశుద్ద దివ్యబలి పూజను గురుశ్రీ వర్గీస్‌చాపరత్ నిర్వహించారు. విశాఖపట్నంకు చెందిన సాలిగ్రామపురం, వెంకోజీపాలెం, సీతమ్మధార చర్చల విచారణ కర్తలు, విచారణ భక్తి సంఘాలు పాల్గొన్ని ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. గురుశ్రీ ఎస్.ఫీటర్ ప్రసంగిస్తూ మరియతల్లి నరీక్షణ – శ్రీసభనిరీక్షణ కోసం వివరిస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment