త్రికోణమితి అనువర్తనాలు
విద్యార్థి : నల్గొండ రితిక
పాఠశాల : జెడ్పీహెచ్‌ఎస్, రామడుగు, కరీంనగర్
గైడ్ టీచర్ : సంగోజు శ్రీనివాస్
ఉపయోగించిన పరికరాలు : అట్టపెట్టె, డ్రాయింగ్ షీట్లు, లో కాస్ట్, నో కాస్ట్ మెటీరియల్.
ఉపయోగం : ఎత్తయిన భవనాలు, సెల్‌ఫోన్ టవర్లు, శిఖరాల ఎత్తును సులభంగా ఎలా కనుక్కోవచ్చో ఈ ప్రాజెక్టు ద్వారా చూపించారు.
సాధించిన బహుమతి : జిల్లా స్థాయి సీనియర్స్ కేటగిరీలో ద్వితీయ స్థానం.
Comments
Please login to add a commentAdd a comment