సోలార్ పవర్ మల్టీ సేవ్ మెషిన్
విద్యార్థి : ఎం.చేగువేరా
పాఠశాల : పారమిత హెరిటేజ్, కరీంనగర్
గైడ్ టీచర్ : లలిత్‌మోహన్ సాహూ
ఉపయోగించిన పరికరాలు : ఐరన్, మోటార్స్, సోలార్ ప్యానల్, నెట్, ఫ్రేమ్, వైర్, వీల్స్ తదితరాలు.
ఉపయోగం : ఇది తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు ఉపయోగపడే ఒక వినూత్న సోలార్ బహుళ జల్లెడ యంత్రం. నిర్మాణ స్థలాలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, భూసార పరీక్షా కేంద్రాల్లో నేల ధాన్యాలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.
సాధించిన బహుమతి : జిల్లా స్థాయి జూనియర్స్ కేటగిరీలో ప్రథమ స్థానం.
Comments
Please login to add a commentAdd a comment