శాంతి.. సహనం.. కరుణ
గురువారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
శాంతి.. సహనం.. కరుణ.. క్షమాగుణం లాంటి క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని పలువురు ప్రముఖులు అన్నారు. క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని రామగుండం నగరంతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపల్ ప్రాంతాలు, గ్రామాల్లోని చర్చిల్లో బుధవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరై రక్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. మతపెద్దలు క్రీస్తు బోధనలు చదివి వినిపించారు. శాంతిసందేశం ఇచ్చారు.
– పెద్దపల్లిరూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment