ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్‌లో ప్రత్యేక ఆటల పోటీలు
ఆత్మస్థైర్యమనే ఆయుధంతో విజయం వైపు పరుగులు తీస్తున్నారు. చీకట్లు పారదోలుతూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తున్నారు. క్రీడల్లో ప్రతిభ చూపుతూ అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తున్నారు.
విభిన్న ప్రతిభావంతుల కోసం ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్‌లో శుక్రవారం ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment