సంఘాలను పట్టించుకోలేదు | - | Sakshi
Sakshi News home page

సంఘాలను పట్టించుకోలేదు

Published Sat, Dec 21 2024 12:06 AM | Last Updated on Sat, Dec 21 2024 12:06 AM

సంఘాల

సంఘాలను పట్టించుకోలేదు

ముస్తాబాద్‌ మండలానికి 10వేల ఎకరాలకు నీరందించే ఎగువమానేరు కింద ఉన్న లోతుచెరువు నిర్వహణ గాలికొదిలేశారు. ఫలితంగా నీరందడం లేదు. – కలకొండ కిషన్‌రావు,

నీటి సంఘాల మాజీ చైర్మన్‌

సక్రమంగా నీరందేలా చూశాం

ఇరవై ఏళ్ల క్రితం చైర్మన్‌గా పనిచేసిన సమయంలో ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి నీళ్లు అందేలా చూసేవాళ్లం. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు.

– కొండం రాజిరెడ్డి, మాజీ చైర్మన్‌

వారధిలా పనిచేస్తాయి

నీటి సంఘాల బాధ్యులు అధికారులు, రైతులకు మధ్య వారధిలా పనిచేస్తా రు. సమస్యలుంటే రైతుల తరఫున చైర్మన్లు మాట్లాడుతారు. నీటిసంఘాల ఎన్నికలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.

– రవికుమార్‌, డీఈఈ

No comments yet. Be the first to comment!
Add a comment
సంఘాలను పట్టించుకోలేదు
1
1/2

సంఘాలను పట్టించుకోలేదు

సంఘాలను పట్టించుకోలేదు
2
2/2

సంఘాలను పట్టించుకోలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement