నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు
ఇబ్రహీంపట్నం 1,72,820 1,70,121 34
ఎల్బీనగర్ 3,14,613 2,91,386 133
మహేశ్వరం 2,88,519 2,75,461 66
రాజేంద్రనగర్ 3,20,368 2,98,652 36
శేరిలింగంపల్లి 4,04,111 3,61,666 144
చేవెళ్ల 1,37,156 1,37,147 05
కల్వకుర్తి 1,24,414 1,22,107 02
షాద్‌నగర్ 1,21,271 1,21,976 13
సాక్షి, రంగారరెడ్డిజిల్లా: అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుతం జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు(2023 నవంబర్) ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 35,23,219 మంది ఓటర్లు ఉండగా.. 2025 జనవరి ఆరు నాటికి వీరి సంఖ్య 36,62, 221కు చేరింది. 2023 డిసెంబర్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుతం 1,39,00 2 మంది ఓటర్లు కొత్తగా వచ్చి చేరారు. జిల్లాలో అత్యధిక ఓటర్లు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉండగా, అత్పల్పంగా షాద్‌నగర్‌లో ఉండడం గమనార్హం.
నియోజకవర్గాల్లో పెరిగిన ఓటర్ల వివరాలు
నియోజకవర్గం 2023 నంబర్ 2025 జనవరి
ఇబ్రహీంపట్నం 3,27,657 3,42,975
ఎల్బీనగర్ 5,93,774 6,06,132
మహేశ్వరం 5,46,713 5,64,046
రాజేంద్రనగర్ 5,82,114 6,19,056
శేరిలింగంపల్లి 7,32,587 7,65,921
చేవెళ్ల 2,62,084 2,74,308
కల్వకుర్తి 2,41,898 2,46,523
షాద్‌నగర్ 2,36,392 2,43,260
మొత్తం 35,23,219 36,62,221
Comments
Please login to add a commentAdd a comment