మున్సిపల్, మెడికల్ అధికారులకు
ఆదేశాలు
సంగారెడ్డి: వీలైనంత త్వరగా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. మంగళవారం ‘సాక్షి’పత్రికలో వచ్చిన ‘నిరాశ్రయ కేంద్రాల నిధులు ఏమయ్యాయి’అనే శీర్షికకు కలెక్టర్ స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మున్సిపల్, మెడికల్ అధికారులను మంగళవారం పిలిచి సమావేశం నిర్వహించారు. వేరే చోట నిరాశ్రయుల కోసం తాత్కాలిక భవనం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment