న్యాల్ కల్ లోని పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులను సన్నాంచిన దృశ్యం
ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, కలెక్టరేట్‌లోను జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం (సావిత్రిబాయి పూలే జయంతి) ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో సావిత్రిబాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తొలి మహిళా గురువు, విద్యారంగానికి కృషి చేసిన సావిత్రి బాయి పూలే చూపిన బాటలో ప్రతీ మహిళ నడుచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పిలుపునిచ్చారు. మహిళల విద్య కోసం పూలే చేసిన కృషిని కొనియాడారు. న్యాల్‌కల్‌లోనిపాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. – సంగారెడ్డి జోన్/ సదాశివపేట్ రూరల్/ న్యాల్‌కల్ జహీరాబాద్:
Comments
Please login to add a commentAdd a comment