కండలేరులో 55.952 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 55.952 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి 180 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 900, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 110, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 127
లేయర్ (లైవ్) : 88
బ్రాయిలర్ చికెన్ : 230
బ్రాయిలర్ స్కిన్లెస్ : 254
లేయర్ చికెన్ : 150
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.39
సన్నవి : రూ.28
పండ్లు : రూ.18
Comments
Please login to add a commentAdd a comment