● నాడు గుండెల్లో పెట్టుకున్నారు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్‌సీపీ హయాంలో అన్నదాతను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. విత్తనాల నుంచి విక్రయాల వరకు అన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా నిర్వహించారు. రైతు ఆత్మగౌరవం దెబ్బ తినకుండా, ఎవరి వద్ద క్యూ కట్టే అగత్యం లేకుండా ఆదుకున్నారు.
రాయితీపై విత్తనాలు పంపిణీ 2019–2024వరకు
వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు 2019–2021వరకు
లబ్ధిపొందిన రైతు కుటుంబాలు: 3.40లక్షలు కుటుంబాలు
లబ్ధి : రూ 51.912కోట్లు
వైఎస్సార్ రైతుభరోసా–
పీఎం కిసాన్
లబ్ధి పొందిన రైతు కుటుంబాలు: 3.22లక్షలు
మొత్తం లబ్ధి : రూ. 1919.46కోట్లు
ప్రకృతి వైపరీత్యాలు–పంట నష్టపరిహారం 2019–2024
నష్టపోయిన
రైతుల సంఖ్య: 27860
పరిహారం : రూ 9.64కోట్లు
జిల్లాలో 9 అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లను విత్తనాలు, పురుగుమందుల నాణ్యత ప్రమాణాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment