జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జరుపుకుంటున్నారు. ప్రజలు తమ
దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలను చూసి ఆస్వాదించాలని ప్రోత్సహించడమే పర్యాటక దినోత్సవ
ముఖ్య ఉద్దేశం. దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలు, అద్భుత కట్టడాలు చూసి వాటి చరిత్రను మన ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి
నల్లగొండ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలపై ప్రత్యేక కథనం. – నాగార్జునసాగర్, దేవరకొండ, భువనగిరి
● ప్రపంచ పర్యాటకులను
ఆకర్షించే దిశగా సాగర్‌కు సొబగులు
● రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు
● స్వదేశీ దర్శన్ కింద రూ.100 కోట్లు
మంజూరు చేయాలని కేంద్రానికి డీపీఆర్
నేడు జాతీయ పర్యాటక దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment