చైన్నె వేదికగా చెస్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

చైన్నె వేదికగా చెస్‌ టోర్నీ

Published Fri, Jan 3 2025 2:09 AM | Last Updated on Fri, Jan 3 2025 2:09 AM

-

సాక్షి, చైన్నె : చైన్నె వేదికగా బాల ఔత్సాహికులను ప్రోత్సహించే రీతిలో చెస్‌ టోర్నీ జరగనుంది. చైన్నెలో ప్రసిద్ధి చెందిన మైలాపూర్‌ ఫెస్టివల్స్‌ వేడుకలలో భాగంగా సుందరంఫైనాన్స్‌ నేతృత్వంలో 15వ చెస్‌ టోర్నీ నిర్వహించనున్నారు. ఈనెల 11, 12 తేదీలలో ఉదయం 8 గంటలకు 11 గంటల వరకు జరిగే ఈ పోటీలను 8,10,12 సంవత్సరాల కేటగిరీలో నిర్వహించనున్నారు. మైలాపూర్‌ తూర్పు మాడ వీధిలోని లేడీ శివస్వామి అయ్యర్‌ గర్ల్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ వేదికగా జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనదలిచిన చెస్‌ క్రీడాకారులు తమ పేర్లను sfcorpcomm@fmai.com వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement