● ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు పీఎంకేఎంవై పథకానికి అర్హులు
● 18నుంచి 40 ఏళ్లలోపు వారు మాత్రమేపథకంలో చేరవచ్చు
● భార్య, భర్త విడివిడిగా దరఖాస్తు చేయొచ్చు
● వయస్సు ఆధారంగా ప్రతి నెలా ప్రీమియం రూ.55 నుంచి రూ. 200 వరకు చెల్లంచాల్సి ఉంటుంది
● రైతు చెల్లించే ప్రీమియానికి సమానంగా కేంద్రం వాటా చెల్లిస్తుంది.
● దరఖాస్తు చేసుకున్న వారు 60 ఏళ్లకు ముందు మరణిస్తే చెల్లించిన మొత్తం వడ్డీతో సహా తిరిగి అందజేస్తారు
● రైతులు కామన్ సర్వీస్ సెంటర్లు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment