సంక్రాంతికి కాయాకింగ్‌ | - | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి కాయాకింగ్‌

Published Thu, Jan 16 2025 7:11 AM | Last Updated on Thu, Jan 16 2025 7:11 AM

సంక్రాంతికి కాయాకింగ్‌

సంక్రాంతికి కాయాకింగ్‌

బోటింగ్‌ పోటీకి ిసిద్ధమైన లైఫ్‌గార్డ్స్‌

సంక్రాంతి సందర్భంగా కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద కాయాకింగ్‌ బోటింగ్‌ యాజమాన్యం బుధవారం సిబ్బందికి పోటీలు నిర్వహించింది. పర్యాటకుల రక్షణార్థం పని చేస్తున్న లైఫ్‌గార్డులు ఈ పోటీల్లో పాల్గొని తమ సత్తాచాటారు. లక్ష్యాన్ని చేరుకుని ముందుగా తిరిగి వచ్చిన వారికి కాయాకింగ్‌ బోటింగ్‌ కోఆర్డినేటర్‌ రాములు అభినందించి ప్రోత్సాహకాలు అందించారు. ప్రతీ సంవత్సరం పోటీలు నిర్వహిస్తామన్నారు.

– ధారూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement