విస్తృత తనిఖీలు
ఇప్పటికే నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటల్స్, లాడ్జిలు, రిసార్టులు, గెస్ట్ హౌస్‌ల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సభ జరిగే ప్రాంతం, వీఐపీ పార్కింగ్‌తో పాటు నగరమంతా స్నిఫర్ డాగ్, బాంబ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అన్ని ప్రధాన రహదారులలో ఏఎస్సీ, ఆర్‌ఓపీలు నిర్వహించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పికెట్స్, గార్డులను ఏర్పాటు చేశారు. నగరంలో ఏపీఎస్పీ ప్లటూన్లను మోహరించడంతో పాటు రిజర్వుగా అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment