నియామకం
వైఎస్సార్ సీపీ
సమన్వయకర్తల
తాటిచెట్లపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు నియామకాలు చేపడుతూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను), గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్‌రెడ్డిని నియమించారు. అలాగే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీ, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్, మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాలనాయుడిని నియమించారు.
భీమిలి నియోజకవర్గానికి చిన్న శ్రీను
గాజువాక నియోజకవర్గానికి దేవన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment