ఏయూలో హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఏయూలో హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి

Published Sun, Jan 19 2025 1:04 AM | Last Updated on Sun, Jan 19 2025 1:04 AM

ఏయూలో హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి

ఏయూలో హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి శనివారం ఉదయం సందర్శించారు. ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.సీతామాణిక్యం కళాశాల ఆచార్యులతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డిని ఈ సందర్భంగా న్యాయ కళాశాల తరఫున ప్రిన్సిపాల్‌ సత్కరించారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల ఆచార్యులు చంద్రకళ, డాక్టర్‌ ఎల్‌.వి.కె.ప్రసాద్‌, డాక్టర్‌ కె.పల్లవి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement