జకార్తా చేరుకున్న ఐఎన్‌ఎస్ ముంబై
సింథియా: మల్టీ నేషనల్ ఎక్సర్‌సైజ్ లాపెరోస్ ఎడిషన్‌లో పాల్గొనేందుకు ఆగ్నేయ మహాసముద్ర ప్రాంతంలో మోహరించిన స్వదేశీ విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ ముంబై ఇండోనేషియాలోని జకార్తా చేరుకుంది. ఈ వ్యాయామంలో రాయల్ అస్ట్రేలియా నేవీ, ఇండోనేషియా నేవీ, రాయల్ మలేషియన్ నేవీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ, రాయల్ కెనడియన్ నేవీల నుంచి పలు షిప్‌లు పాల్గొంటాయి. సముద్ర నిఘాతో, పరస్పర సహకారంతో సముద్రంలో అనుకూల పరిస్థితులను అభివృద్ధి చేయడమే ఈ ఎక్సర్‌సైజ్ ప్రధాన ఉద్దేశమని నేవీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment