చార్జీలు భారీగా పెరిగాయి
తెలంగాణలో వలస ఉంటున్నాం. పండగకు భార్యాభర్తలం వచ్చాం. రైలు చార్జీల రూపంలో ఇద్దరికీ రూ.1500లు ఖర్చు అయ్యింది. ఇప్పుడు ఇటు నుంచి వెళ్లేందుకు సరిపడా బస్సులు, ట్రైన్లు లేవు. ఇక్కడ నుంచి బస్సుల్లో వెళ్దామనుకుంటే టికెట్లు దొరకలేదు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణిద్దామంటే ఒక్కొక్కరికి రూ.2000 దాటి టికెట్ డబ్బులు అడుగుతున్నారు. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.1100 నుంచి రూ.1500లు మధ్య ఉంటుంది.
– సవిరిగాన
ధమయంతి, వన్నలి, రేగిడి మండలం
●
Comments
Please login to add a commentAdd a comment