భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో
రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓ వైపు వైద్యసిబ్బంది సమయపాలన పాటించకపోవడం, మరోవైపు ఓపీ విభాగం, ల్యాబ్, స్కానింగ్ కేంద్రాల వద్ద కుర్చీలు లేకపోవడంతో రోగులు, గర్భిణులు గంటల తరబడి
నిలబడక తప్పడం లేదు. గురువారం
వైద్యపరీక్షల కోసం వచ్చిన గర్భిణులు, సాధారణ రోగులు అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
– భువనగిరి
Comments
Please login to add a commentAdd a comment