ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరిలో అవగాహన పెరగాలి | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరిలో అవగాహన పెరగాలి

Published Thu, Dec 5 2024 12:19 AM | Last Updated on Thu, Dec 5 2024 12:19 AM

ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరిలో  అవగాహన పెరగాలి

ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరిలో అవగాహన పెరగాలి

కడప అర్బన్‌: సమాజంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాలని అడిషనల్‌ డీఎంఈ, కడప ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏ. సురేఖ అన్నారు. ఏఆర్‌టీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం కడపలోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఏఆర్‌టీ విభాగంలో హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు అన్నిరకాల రక్తపరీక్షలు, మందులు ఇస్తున్నామని, ఈ మందులు చాలా బాగా పనిచేస్తున్నాయన్నారు. జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.రమాదేవి , ఏఆర్‌టీ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బాలసుబ్రమణ్యం, మెడికల్‌ ఆఫీసర్స్‌, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement