ఘోర రోడ్డు ప్రమాదం; 11మంది మృతి | 11 Lost In Car Accident In Muzaffarpur Bihar | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం; 11మంది మృతి

Published Sat, Mar 7 2020 10:44 AM | Last Updated on Sat, Mar 7 2020 10:47 AM

11 Lost In Car Accident In Muzaffarpur Bihar - Sakshi

పాట్నా: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్‌ పూర్‌ జిల్లాలో స్కార్పియో, ట్రాక్టర్‌ ఢీకొని పదకొండు మంది మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కంటి పోలీస్‌ స్టేషన్‌ పరిధి జాతీయ రహదారి 28పై సంభవించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో శనివారం తెల్లవారుజామున 11మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఓ స్కార్పియో వాహనం ట్రాక్టర్‌ ఒకదానినొకటి బలంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. చదవండి: రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement