వైఎస్ఆర్ జిల్లా: బద్వేల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ దాడులు చేసింది. నిన్నటి నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా ఈ రోజు కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించింది.
అయితే ఇప్పటివరకూ ఏసీబీ అధికారులు నలుగురు స్టాంప్ వెండర్స్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ నలుగురు స్టాంప్ వెండర్స్ నుంచి రూ. లక్షా 22 వేల 220 లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
Published Tue, Apr 12 2016 7:36 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement