12వందల ఎకరాల భూసమీకరణకు నోటిఫికేషన్ జారీ | AP govt notification released for Land Acquisition to gannavaram airport | Sakshi
Sakshi News home page

12వందల ఎకరాల భూసమీకరణకు నోటిఫికేషన్ జారీ

Published Sun, Feb 21 2016 11:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

AP govt notification released for Land Acquisition to gannavaram airport

కృష్ణా జిల్లా: విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణ భూసమీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గన్నవరం పరిసరాల్లోని 11 గ్రామాల పరిధిలో 1229.94 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 6లోగా అభ్యంతరాలు తెలియజేయాలని కాంపిటెంట్ అథారిటీ సూచించింది. భూసమీకరణ నోటిఫికేషన్తో 11 గ్రామాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement