డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షుడిగా తిరుపతి DYFI state vice president Tirupati | Sakshi
Sakshi News home page

డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షుడిగా తిరుపతి

Published Mon, Sep 12 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

DYFI state vice president Tirupati

హన్మకొండ చౌర స్తా : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యాక్షుడిగా జిల్లాలోని రేగొండ మండలంలోని బా గిర్థిపేట గ్రామానికి చెందిన దొగ్గెల తిరుపతి ఎన్నికయ్యారు. 10, 11వ తేదీల్లో నల్గొండ జిల్లా కోదాడలో జరిగిన డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రథమ సభలలో జరిగిన రాష్ట్ర నూతన కార్యవర్గంలో తిరుపతి ఉపాధ్యక్షుడిగా ఎన్నిౖMðనట్లు బాధ్యులు తెలిపా రు. తిరుపతి దశాబ్దకాలానికి పైగా ఎస్‌ఎఫ్‌ఐలో జిల్లా, రాష్ట్ర కమిటీల్లో వివిధ పదవులలో కొనసాగారు. విద్యార్థి సమస్యల పై రాజీలేని పోరాటాలు చేసిన తిరుపతి, డీవైఎఫ్‌ఐలో రెండేళ్ళుగా నిరుద్యోగ సమస్యల పై పోరాటాలు చేస్తున్నారు. తిరుపతి ఎన్నికై జిల్లా డీవైఎఫ్‌ఐ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement