స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం | invited applications for scalerships | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Published Sun, Jul 24 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

invited applications for scalerships

అనంతపురం అర్బన్‌ : భారత ప్రభుత్వం ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు, మెరిట్‌ కమ్‌ మీన్స్‌ స్కాలర్‌ షిప్‌కు సంబంధించి 2016–17 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీ కమ్యూనిటీ విద్యార్థినీవిద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌.జమీర్‌ అహ్మద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ల కోసం ఆగస్టు 6, మెరిట్‌ కమ్‌ మీన్స్‌ స్కాలర్‌ షిప్‌ కోసం అక్టోబరు 31 చివరి తేది. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఒకట తరగతి నుంచి 10వ తరగతి వరకు,  ఇంటర్‌ నుంచి పీహెచ్‌డీ వరకు, టెక్నికల్, ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుకునే మైనార్టీ కమ్యూనిటీ విద్యార్థులు అర్హులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement