సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో ర్యాగింగ్! | students complain of ragging in cr reddy engineering college | Sakshi
Sakshi News home page

సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో ర్యాగింగ్!

Published Fri, Aug 7 2015 1:09 PM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM

సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో ర్యాగింగ్! - Sakshi

సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో ర్యాగింగ్!

కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్ రెడ్డి) ఇంజనీరింగ్ కాలేజిలో శుక్రవారం ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్లు తమను వేధించారంటూ బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఆరోపించారు.

తమపై ర్యాగింగ్ జరిగిందంటూ శివశంకర్, రవితేజ, అవినాష్ కుమార్ అనే ముగ్గురు ఫస్టియర్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తమ కళాశాలలో అసలు ర్యాగింగ్ ఏమీ జరగలేదని సీఆర్ రెడ్డి కాలేజి యాజమాన్యం చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement