అ‘భౌ’.. అంత రేటే.. | Dog price 12.1 crores | Sakshi
Sakshi News home page

అ‘భౌ’.. అంత రేటే..

Published Thu, Mar 20 2014 12:41 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

అ‘భౌ’.. అంత రేటే.. - Sakshi

అ‘భౌ’.. అంత రేటే..

ఇతని పేరు జాంగ్.. పక్కనున్న టిబెటన్ మాస్టిఫ్ జాతి శునకాలు ఆయనవే.. మంగళవారం చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఓ ప్రదర్శనలో వీటిని అమ్మేశాడు. ఎంతకో తెలుసా? ముందు ఎడమవైపు ఉన్నదాన్ని గురిం చి తెలుసుకుందాం. ఎం దుకంటే.. దాన్ని జాంగ్ ఓ వ్యాపారికి రూ.12.1 కోట్లకు అమ్మేశాడు. తద్వారా ఆ శునకం(1) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్కగా రికార్డుకెక్కింది. ఇక కుడివైపు ఉన్న మాస్టిఫ్‌ను కూ డా రూ.6 కోట్లకు అమ్మాడు. ప్రపంచంలో అత్యంత అరుదైన జాతికి చెందిన ఈ శునకాలు తోడేలు, చిరుత లాంటివాటిని ఈజీగా ప్రతిఘటించగలవట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement