వైట్‌హౌస్‌ ముందు వ్యక్తి ఆత్మహత్య | Man fires gun and commits suicide in front of the White House | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ ముందు వ్యక్తి ఆత్మహత్య

Published Mon, Mar 5 2018 3:11 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Man fires gun and commits suicide in front of the White House - Sakshi

ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి కారును తనిఖీ చేస్తున్న పోలీసులు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ముందు ఓ వ్యక్తి తనకు తాను తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో వంద మందికి పైగా ప్రజలు అక్కడ ఉన్నారని అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి వైట్‌హౌస్‌ ఫెన్సింగ్‌ వద్దకు చేరుకోగానే పలు రౌండ్లు షూట్‌ చేశాడు. మొదట తన ఫోన్‌ను కాల్చిన తర్వాత తనకు తాను షూట్‌ చేసుకున్నాడు.  ఈ ఘటనలో సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగలేదని వెల్లడించారు. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా ఫ్లోరిడాలో ఉన్నారని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement