రీ కౌంటింగ్‌లోనూ ట్రంప్‌దే గెలుపు | Trump's margin up after Wisconsin recount over voting machine security | Sakshi
Sakshi News home page

రీ కౌంటింగ్‌లోనూ ట్రంప్‌దే గెలుపు

Published Wed, Dec 14 2016 3:22 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

రీ కౌంటింగ్‌లోనూ ట్రంప్‌దే గెలుపు - Sakshi

రీ కౌంటింగ్‌లోనూ ట్రంప్‌దే గెలుపు

హారిస్‌బర్గ్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓట్ల పునఃలెక్కింపు ముగిసింది. పెద్ద మార్పులేమీ చోటు చేసుకోకుండానే ట్రంప్‌ మళ్లీ గెలిచారు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియాల్లో ట్రంప్‌ గెలిచినట్లు అధికారులు ధ్రువీకరించారు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగన్‌ రాష్ట్రాల్లో గ్రీన్‌ పార్టీ అభ్యర్థి జిల్‌ స్టీన్‌కు కేవలం 1% ఓట్లు రావడంతో లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీ కౌంటింగ్‌ జరపాలని ఆమె కోరారు. విస్కాన్సిన్‌లో రీకౌంటింగ్‌ జరపగా మళ్లీ ట్రంప్‌ గెలిచారు. పెన్సిల్వేనియా, మిషిగన్‌లలో పునఃలెక్కింపు అవసరం లేదని కోర్టులు తీర్పునిచ్చాయి. రీకౌంటింగ్‌ అనంతరం తుది ఫలితాల్లో 0.06 శాతం మార్పులు చోటుచేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement