ఇక్కడికీ వచ్చావా అన్న! | JDS Campaign Feets In Karnataka Assembly Elections | Sakshi
Sakshi News home page

ఇక్కడికీ వచ్చావా అన్న!

Published Thu, May 10 2018 9:25 AM | Last Updated on Wed, Sep 5 2018 1:55 PM

JDS Campaign Feets In Karnataka Assembly Elections - Sakshi

దొడ్డబళ్లాపురం: దొడ్డపట్టణంలోని వీరభద్రనపాళ్యలలో జేడీఎస్‌ అభ్యర్థి మునేగౌడకు మద్దతుగా బుధవారం కార్యకర్తలు ప్రచారం చేశారు. ఈక్రమంలో ఓ కర్యకర్త తనకు బాగా పరిచయం ఉన్న ఓటరు స్నానం చేస్తుండగా వెళ్లి కరపత్రం అందజేయడం స్థానికులకు నవ్వు తెప్పించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement