లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి | ACB Caught Senior Assistant | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి

Published Fri, Nov 20 2015 6:41 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Caught Senior Assistant

అబిడ్స్ (హైదరాబాద్) : లంచం తీసుకుంటూ విద్యా శాఖ ఉద్యోగి ఒకరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. గన్‌ఫౌండ్రీలోని జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వహీదుద్దీన్... శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement