ఉరేసుకుని రైతు ఆత్మహత్య | farmer suicide in dubbaka | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని రైతు ఆత్మహత్య

Published Sun, Mar 26 2017 7:35 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

farmer suicide in dubbaka

దుబ్బాక(సిద్ధిపేట జిల్లా): దుబ్బాక మండలం హబ్షిపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొక్కుడుగుళ్ల యాదయ్య(40) అనే దళిత రైతు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement