సాక్షి, కైలాస్‌నగర్(ఆదిలాబాద్): జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులపై మంగళవారం ఆదాయపన్నుల శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంజయ్ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. సినిమారోడ్డులోని శ్రీరామ నర్సింగ్‌హోమ్, బస్టాండ్ ఎదుట గల శారద నర్సింగ్ హోమ్‌లపై దాడులు నిర్వహించారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గల పలు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించి రికార్డులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment