ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు హతమయ్యాడు.
మినపా బేస్ క్యాంపు నుంచి కూంబింగ్ నిమిత్తం వెళ్లిన కోబ్రా బెటాలియన్ జవాన్లకు ఎల్మగూడ వద్ద మావోయిస్టులతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడని, ఘటనాస్థలంలో ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్ లభ్యమైందని సుక్మా ఎస్పీ శ్రవణ్ తెలిపారు.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు హతం
Published Wed, Apr 1 2015 3:23 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
Advertisement
Advertisement