ఖమ్మంలో మెగా జాబ్‌మేళా
Published Sat, Jul 22 2017 1:41 PM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM
ఖమ్మం: ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న మెగా జామ్‌మేళాను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఖమ్మంలో శనివారం నిర్వహిస్తున్న జాబ్‌మేళాకు వేల సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కలెక్టర్ లోకేష్ కుమార్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ బాలసాని, కార్పొరేషన్ చైర్మన్లు పిడమర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement