లంక ఆర్మీది యుద్ధనేరమే: విచారణ కమిటీ | Lanka Army in the War crime: The investigation committee | Sakshi
Sakshi News home page

లంక ఆర్మీది యుద్ధనేరమే: విచారణ కమిటీ

Published Thu, Oct 22 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

Lanka Army in the War crime: The investigation committee

కొలంబో: ఎల్టీటీఈతో యుద్ధం జరిగిన సమయంలో శ్రీలంక సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడిందని  ఆ దేశ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ కమిటీ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం చెప్పినట్లు ఈ నేరాలపై విదేశీ న్యాయమూర్తులతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది. ఎల్టీటీఈతో జరిగిన యుద్ధం చరమాంకంలో కొందరు సైనికులు దారుణంగా వ్యవహరించారని.. అధ్యక్షుడు మహీంద రాజపక్సే ఏర్పాటుచేసిన ఈ కమిటీ తన 178 పేజీల నివేదికలో పేర్కొంది. ఈ కేసుల విచారణకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement