-
" />
సంతోషంగా ఉంది
ఆరోగ్యం కోసం గ్రౌండ్లో నిత్యం వాకింగ్ చేస్తున్నాం. ఇక్కడ చాలామందిమి కలిసి మిత్రులుగా ఏర్పడ్డాం. ఆపదలో ఉన్న పేదలకు చేయూతనిచ్చే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆరోగ్యం, ఆహ్లాదంతోపాటు మనసుకు తృప్తి లభిస్తోంది. ఇంతమంది మిత్రులు ఉండటం నా అదృష్టం.
-
మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి
వేములవాడరూరల్: మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, అత్తపై రోకలి బండతో దాడి చేసిన ఘటన వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
Tue, Nov 26 2024 12:11 AM -
" />
రాజన్న సేవలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్
వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఆర్యవెశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజా త సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన అవకాశం కల్పించారు. అనంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు.
Tue, Nov 26 2024 12:11 AM -
తాళం వేసిన ఇళ్లలో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణీనగర్‌కు చెందిన బోగ కృష్ణహరి ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చొరబడి 9 తులాల బంగారం, రూ.20 వేలు ఎత్తుకెళ్లినట్లు హెడ్‌కానిస్టేబుల్ మోహన్ తెలిపారు.
Tue, Nov 26 2024 12:10 AM -
ఎములాడలో కార్తీక దీపాలు
వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో సామూహిక కార్తీక దీపోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో సుహాసినులు లింగాకారం, త్రిశూలం, స్వస్తిక్ గుర్తుల ఆకారంలో దీపాలు వెలిగించారు. స్వామివారికి పూజలు చేశారు.
Tue, Nov 26 2024 12:10 AM -
ఆహారంలో నాణ్యతాలోపంపై చర్యలు
ధర్మపురిలో గోదావరికి గంగాహారతిTue, Nov 26 2024 12:10 AM -
కలిసి నడుస్తూ.. అండగా నిలుస్తూ
● తోటి వాకర్స్ కుటుంబాలకు, అభాగ్యులకు ఆర్థికసాయం
● ఐదేళ్లలో రూ.10 లక్షల వరకు అందజేత
● ఆదర్శం.. గోదావరిఖని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు
Tue, Nov 26 2024 12:10 AM -
No Headline
సుమారు ఐదేళ్లపాటు వారిలో ఒకడు.. అందరితో కలిసి రోజూ వాకింగ్ చేసేవాడు.. అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోయాడు భరత్.. చలించిన వాకర్స్ అసోసియేషన్ మిత్రులు.. తలాకొంత పోగుచేసి, రూ.1.83 లక్షలను అతని కుటుంబానికి అందించారు.
Tue, Nov 26 2024 12:10 AM -
కాలుష్యం తగ్గించడానికే ఎలక్ట్రిక్ వాహనాలు
● రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్
Tue, Nov 26 2024 12:10 AM -
రామగుండం రైల్వేస్టేషన్లో తనిఖీలు
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎటుచూసినా పోలీ సులతో కనిపించింది. ఏం జరుగుతోందనని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Tue, Nov 26 2024 12:10 AM -
బిల్లులు ఇప్పిస్తారా.. చావమంటారా?
● క్రిమిసంహారక మందు డబ్బాతో కాంట్రాక్టర్ నిరసన
Tue, Nov 26 2024 12:10 AM -
మ్యూచువల్ ఫండ్స్ పేరిట మోసం
కరీంనగర్ క్రైం: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించి, ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ టూటౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం..
Tue, Nov 26 2024 12:10 AM -
వ్యక్తి ఆత్మహత్య
జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ నాలుగో డివిజన్ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న చెందిన వేముల రాజమౌళి(41) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజమౌళి స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామం.
Tue, Nov 26 2024 12:10 AM -
ఎన్నికల మహా పాఠం
తాజా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి ఒకటి, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి మరొకటితో... పైకి వన్ ఆల్ అనిపించాయి. రెండు చోట్లా గద్దె మీద ఉన్న పార్టీలే అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. రెండు విజయాల్లోనూ కొన్ని పోలికలున్నాయి.
Tue, Nov 26 2024 12:00 AM -
13 ఏళ్ల కుర్రాడికి జాక్ పాట్.. ఏకంగా రూ.1.10 కోట్లు! ఎవరీ సూర్యవంశీ?
ఐపీఎల్-2025 మెగా వేలంలో బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జాక్‌పాట్ తగిలింది. ఈ 13 ఏళ్ల యువ క్రికెటర్‌ను రూ.1.10 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.
Mon, Nov 25 2024 10:29 PM -
క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్‌కార్డ్‌లు: కేంద్రం కీలక నిర్ణయం
భారతదేశ ఆర్థిక, పన్ను వ్యవస్థలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం లేటెస్ట్ వెర్షన్ పాన్ 2.0 ప్రారంభించే ప్రణాళికలను ఆవిష్కరించారు. లేటెస్ట్ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులకు సేవలందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
Mon, Nov 25 2024 09:44 PM -
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన తెలుగు కుర్రాళ్లు వీరే..
జెద్దా వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2025 మెగా వేలంలో ఆంధ్ర ఆటగాళ్లు పైలా అవినాష్, సత్యనారాయణ రాజు, షేక్ రషీద్ అమ్ముడుపోయారు. షేక్ రషీద్ ఇప్పటికే ఐపీఎల్లో ఓసారి సీఎస్కే జట్టులో భాగం కాగా..
Mon, Nov 25 2024 09:31 PM -
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్.. శోభిత ధూళిపాళ్లను వరిస్తుందా?
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల వేడుక మరి కొద్ది గంటల్లో జరగనుంది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ఈవెంట్ యూఎస్‌లోని న్యూయార్క్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు తొలిసారి ఇండియన్ కమెడియన్, నటుడు వీర్ దాస్ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
Mon, Nov 25 2024 09:28 PM -
మరికొద్ది గంటలే.. షిండే వెనక్కి తగ్గకుంటే.. 2019 సీన్ రిపీట్?
మహారాష్ట్రలో మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మహారాష్ట్ర సింగిల్ డిజిట్ లార్డెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ..
Mon, Nov 25 2024 09:23 PM -
అర్హత లేదన్న ప్రేరణ.. కాళ్లు మొక్కుతానన్న గౌతమ్
నామినేషన్స్.. ఈ రోజు కోసమే కదా ప్రేక్షకులు ఎదురుచూసేది! వారికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరికేది నామినేషన్స్‌లోనే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో విష్ణుప్రియ.. నిన్ను విజేతగా చూడలేనంటూ ప్రేరణను నామినేట్ చేసింది. ఇక గౌతమ్..
Mon, Nov 25 2024 09:18 PM -
ప్రముఖ రెస్టారెంట్.. బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక!
సాక్షి,హైదరాబాద్ : చికెన్ బిర్యానీ అంటే..ఓ ఎమోషన్. శుభకార్యం ఏదైనా బిర్యానీ వంటంకం ఉండాల్సిందే. అలా భోజన ప్రియుల్ని నోరూరించే బిర్యానీ ఇప్పుడు అప్రఖ్యాతని మూగట్టుకుంటుంది.
Mon, Nov 25 2024 09:08 PM -
న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి చిల్.. బ్లూ శారీలో మేఘా ఆకాశ్!
సికిందర్ కా ముఖద్దర్ మూడ్‌లో తమన్నా భాటియా...బుల్లితెర భామ మౌనీ రాయ్ స్టన్నింగ్ లుక్స్..న్యూయార్క్ వీధుల్లMon, Nov 25 2024 09:06 PM -
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి: ఇది లాభామా? నష్టమా?
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (Buy Now Pay Later).. ఈ విధానం కేవలం ఈ కామర్స్ వెబ్సైట్లలో మాత్రమే కాకుండా, కొన్ని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కూడా అవలంబించాయి. ఈ విధానం ద్వారా ఏదైనా కొనుగోలు చేసే వ్యక్తి.. ముందుగా వస్తువును కొనుగోలు చేస్తాడు.
Mon, Nov 25 2024 08:44 PM -
కిస్సిక్ సాంగ్‌పై సమంత రివ్యూ
ఊ అంటావా మామ.. కిస్సిక్ అంటావా మావా.. సోషల్ మీడియా అంతటా ఇదే చర్చ! పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావ ఐటం సాంగ్ ఏ రేంజ్లో హిట్టయిందో తెలిసిందే! ఆమె అందం, స్టెప్పులు చూసి యూత్ ఫిదా అయ్యారు.
Mon, Nov 25 2024 08:38 PM -
పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి
సాక్షి, హైదరాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది.
Mon, Nov 25 2024 08:31 PM