-
పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనం
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ పోటెత్తింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు మంగళవారం కిటకిటలాడాయి.
-
అణు క్షిపణుల పరీక్షకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశం
మాస్కో: ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ న్యూక్లియర్ ఫోర్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలకు కసరత్తు వెంటనే ప్రారంభించాలని సూచించారు.
Wed, Oct 30 2024 08:02 AM -
పోలవరంపై మరో కుట్ర.. బాబు మార్క్ ‘రహస్య’ రాజకీయం!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకముందే చంద్రబాబు ఇప్పటికే భారీ మొత్తంలో అప్పులు తెచ్చారు. మరోవైపు..
Wed, Oct 30 2024 08:02 AM -
అప్పటికి బంగారం ధర రూ. లక్ష: కారణం ఇదే..
బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల పసిడి రూ.80,000, కేజీ సిల్వర్ రూ. 1 లక్ష దాటేసింది. ధరలు భారీగా పెరిగినప్పటికీ.. గోల్డ్ కొనుగోలు చేసేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.
Wed, Oct 30 2024 07:58 AM -
ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల వివరాలను ఇక్కడ చూద్దాం. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. 2024 సీజన్ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు సొంతం చేసుకుంది.
Wed, Oct 30 2024 07:57 AM -
జన్వాడ ఫామ్‌హౌస్ కేసు.. నేడు మోకిలా పీఎస్‌కు రాజ్ పాకాల!
సాక్షి, హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్‌లో మందు పార్టీ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణల మాటల యుద్ధం నడిచింది.
Wed, Oct 30 2024 07:33 AM -
మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి
ఇస్లామాబాద్: పాకిస్తాన్, రష్యా సైనికాధికారులు సమావేశం ఆ ఇరు దేశాల సాన్నిహిత్యాన్ని మరింత దగ్గర చేసింది. ఈ సమావేశంలో భద్రత, రక్షణ రంగాల్లో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
Wed, Oct 30 2024 07:29 AM -
ముడి చమురుకు కొరత లేదు
చండీగఢ్: అంతర్జాతీయంగా ముడి చమురుకు ఎలాంటి కొరత లేదని.. దేశీయ అవసరాలను తీర్చేందుకు వీలుగా తగినంత రిఫైనరీ సామర్థ్యం ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి స్పష్టం చేశారు.
Wed, Oct 30 2024 07:28 AM -
ఇవాళ నాంపల్లి కోర్టులో కేటీఆర్ పరువు నష్టం దావా కేసు విచారణ
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా పిటీషన్‌పై ఇవాళ (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది.
Wed, Oct 30 2024 07:28 AM -
ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఓ సినిమాలో తనని ట్రోల్ చేయడంపై ఫైర్ అయ్యాడు. అలానే తనపై వస్తున్న ఫేక్ ఆర్టికల్స్ గురించి కూడా ఓ రేంజ్ రెచ్చిపోయాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'క'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది.
Wed, Oct 30 2024 07:26 AM -
కాకినాడలో పెన్సిలిన్–జీ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెన్సిలిన్–జి ఉత్పత్తి కోసం కాకినాడలో నెలకొల్పిన ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించినట్లు ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మాలో భాగమైన లిఫియస్ ఫార్మా వెల్లడించింది.
Wed, Oct 30 2024 07:20 AM -
Thackeray Vs Milind Deora: ‘ఆదిత్య థాక్రే నాకు తమ్మడితో సమానం’
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికీ నామినేషన్ల పర్వం ముగిసింది.
Wed, Oct 30 2024 07:15 AM -
US Election 2024: అమెరికాలో బ్యాలెట్ డ్రాప్బాక్స్లకు నిప్పు
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లకు నిప్పు పెట్టారు.
Wed, Oct 30 2024 07:14 AM -
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో పోస్కో జట్టు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఉక్కు సంస్థ పోస్కో తాజాగా దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో జట్టు కట్టింది. భారత్‌లో 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం (ఎంటీపీఏ) గల సమగ్ర ఉక్కు ప్లాంటు ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది.
Wed, Oct 30 2024 07:10 AM -
US Presidential Election 2024: వాషింగ్టన్ పోస్ట్‌కు హారిస్ దెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు పలకాలని గత వారం ‘వాషింగ్టన్ పోస్ట్’వార్తాసంస్థ తీసుకున్న నిర్ణయం తాజాగా ఆ సంస్థ సర్కులేషన్‌కు ఎసరుపెట్టింది.
Wed, Oct 30 2024 07:03 AM
-
ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయంతో బతకాల్సిన పరిస్థితి

మహిళలపై అరాచకాలు జరుగుతుంటే.. ఏపీలో లిక్కర్ దందా!

Wed, Oct 30 2024 07:54 AM -
ఇదేం పాలన.. పంటల బీమా ప్రీమియం మీకు భారమా బాబూ ?

Wed, Oct 30 2024 07:49 AM -
కూటమి కుట్ర.. పోలవరానికి "చంద్ర"గ్రహణం..!

Wed, Oct 30 2024 07:36 AM -
ఎనలేని అభిమానం.. జగన్‌తో సెల్ఫీలు
ఎనలేని అభిమానం.. జగన్‌తో సెల్ఫీలు
Wed, Oct 30 2024 07:28 AM -
ఇసుక ఉచితమే.. చార్జీలు మాత్రమే తడిసి ముపేడు

Wed, Oct 30 2024 07:18 AM
-
పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనం
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ పోటెత్తింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు మంగళవారం కిటకిటలాడాయి.
Wed, Oct 30 2024 08:09 AM -

Wed, Oct 30 2024 07:03 AM -
ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయంతో బతకాల్సిన పరిస్థితి
ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయంతో బతకాల్సిన పరిస్థితి
Wed, Oct 30 2024 08:02 AM -
మహిళలపై అరాచకాలు జరుగుతుంటే.. ఏపీలో లిక్కర్ దందా!
మహిళలపై అరాచకాలు జరుగుతుంటే.. ఏపీలో లిక్కర్ దందా!
Wed, Oct 30 2024 07:54 AM -
ఇదేం పాలన.. పంటల బీమా ప్రీమియం మీకు భారమా బాబూ ?
ఇదేం పాలన.. పంటల బీమా ప్రీమియం మీకు భారమా బాబూ ?
Wed, Oct 30 2024 07:49 AM -
కూటమి కుట్ర.. పోలవరానికి "చంద్ర"గ్రహణం..!
కూటమి కుట్ర.. పోలవరానికి "చంద్ర"గ్రహణం..!
Wed, Oct 30 2024 07:36 AM -
ఎనలేని అభిమానం.. జగన్‌తో సెల్ఫీలు
ఎనలేని అభిమానం.. జగన్‌తో సెల్ఫీలు
Wed, Oct 30 2024 07:28 AM -
ఇసుక ఉచితమే.. చార్జీలు మాత్రమే తడిసి ముపేడు
ఇసుక ఉచితమే.. చార్జీలు మాత్రమే తడిసి ముపేడు
Wed, Oct 30 2024 07:18 AM -
.
Wed, Oct 30 2024 07:48 AM -
ధన్తేరస్ సందర్భంగా బంగారం దుకాణాలు కిటకిట (ఫొటోలు)
Wed, Oct 30 2024 07:42 AM -
కిరణ్ అబ్బవరం 'క' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
Wed, Oct 30 2024 07:11 AM -
కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఐక్యంగా పోరాడండి... వైఎస్సార్సీపీ నాయకులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
Wed, Oct 30 2024 07:03 AM