చెరువుల సందర్శన
మామడ: మండలంలోని దిమ్మదుర్తి అటవీక్షేత్రం పరిధిలోని తుర్కం, యెంగన్న చెరువులను హైదరాబాద్ నుంచి ఐటీకోస్ బృందం పర్యాటకులు శనివారం సందర్శించారు. ఆదివారం వరకు వీరు ఇక్కడే ఉండనున్నారు. అటవీ అధికారులు వారి కోసం శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చే వలస పక్షులను తిలకించడానికి, అందాలను తమ కెమెరాల్లో బంధించనున్నారు. అటవీ అధికారులు బృందానికి సూచనలు చేశారు. పీసీసీఎఫ్ వైల్డ్‌లైఫ్ ఎలూసింగ్ మేరు, సీసీఎఫ్ శరవణన్, డీఎఫ్‌ఓ నాగినిబాను, ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌రా వు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment