కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి వివిధ నియమాలు చేపడుతూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
వైస్ ప్రెసిడెంట్లు: పల్లపు రమేష్(రాయచోటి), యర్రపురెడ్డి అజంతమ్మ( రాజంపేట), టంగుటూరు కృష్ణారెడ్డి(రైల్వేకోడూరు), నల్లారి శ్రీకర్‌రెడ్డి ( పీలేరు), బయసాని చంద్రశేఖర్‌రెడ్డి ( తంబళ్లపల్లె), సీహెచ్ రామచంద్రారెడ్డి(మదనపల్లె),
జనరల్ సెక్రటరీ: ఆవుల నాగభూషణ్‌రెడ్డి(రాయచోటి), సిద్దవరం గోపిరెడ్డి( రాజంపేట), డి.చిన్న వెంగళరెడ్డి( రైల్వేకోడూరు), ఎస్.యోగేంద్ర(పీలేరు) రవీంద్రారెడ్డి( తంబళ్లపల్లె),ట్రెజరర్: ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి (రాయచోటి),
ఆర్గనైజనేషనల్ సెక్రటరీ: సుగవాసి శ్యాం కుమార్(రాయచోటి),చిన్న ఆవుల చిన్నప్పరెడ్డి( రాయచోటి), బి.రామ్మోహన్‌నాయుడు(రాజంపేట), జి.త్రినాథ్(రాజంపేట), సి.శ్రీనివాసులరెడ్డి(రైల్వేకోడూరు), దేవరాజు(రైల్వేకోడూరు), ఎన్.వెంకట రమణారెడ్డి(పీలేరు), రాంప్రసాద్‌నాయుడు(పీలేరు), మాలిక్ (తంబళ్లపల్లె), కె.గిరిధర్‌రెడ్డి(తంబళ్లపల్లె), లియాఖత్ అలీ ( మదనపల్లె), సదాశివరెడ్డి ( మదనపల్లె).
సెక్రటరీ యాక్టివిటీ: వి.వెంకట రమణారెడ్డి(రాయచోటి), ఎస్‌కే సుబాన్‌బాష( రాయచోటి), రెడ్డిమాసి రమేష్‌బాబు(రాజంపేట), ఎ.వరదరాజు (బాబు) (రాజంపేట), ఎం.సుబ్బరామరాజు(రైల్వేకోడూరు), మాదినేని కనకరాజు( రైల్వేకోడూరు), కుమార్ నాయుడు( పీలేరు), ఆనంద్ (పీలేరు), సీవీ రమణ, మధుసూదన్‌రెడ్డి (తంబళ్లపల్లె), నందకిశోర్‌రెడ్డి, జి.నాగరాజారెడ్డి (మదనపల్లె),
అధికార ప్రతినిధులు: ఎస్.విజయ్‌భాస్కర్ ( రాయచోటి), పి.విశ్వనాథరెడ్డి( రాజంపేట), పి.సుకుమార్‌రెడ్డి( రైల్వేకోడూరు) జి.జయరామచంద్రయ్య(పీలేరు), జయసింహారెడ్డి ( తంబళ్లపల్లె), జింకా వెంకట చలపతి(మదనపల్లె)
Comments
Please login to add a commentAdd a comment