బాపట్ల
శనివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2025
వైభవంగా దీపోత్సవం
నగరంపాలెం: బృందావన్‌గార్డెన్స్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం కుత్తువిళక్కు–విశేష పాశురం, దీపోత్సవం నిర్వహించారు.
వేడుకగా కల్యాణ మహోత్సవాలు
గుంటూరురూరల్: గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి పెద్ద గుడిలో దశావతార కల్యాణ మహోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామిని వామనావతారంలో అలంకరించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 569.30 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువకు 9,633 క్యూసెక్కులు వదిలారు.
I
Comments
Please login to add a commentAdd a comment