ఏలూరు టౌన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఏలూరు జిల్లా కమిటీలో ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలకు పదవులు కేటాయించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా ఉపాధ్యక్షులుగా చేబోయిన వీర్రాజు (కైకలూరు), మేకా లక్ష్మణరావు (దెందులూరు), పల్లగాని నర్సింహరావు (నూజివీడు), అంబికా రాజా (ఏలూరు), పొత్తూరి శ్రీనివాసరాజు (ఉంగుటూరు).
జిల్లా ప్రధాన కార్యదర్శులుగా ఆళ్ళ సతీష్ (దెందులూరు), మద్దాల నర్సింహరావు (నూజివీడు), సుంకర చంద్రశేఖర్ (ఏలూరు), కందులపాటి శ్రీనివాసరావు (ఉంగుటూరు).
సెక్రటరీ ఆర్గనైజేషనల్‌గా కొత్త మహేష్, జయమంగళ కాసులు (కై కలూరు), మట్టపల్లి సూర్యచంద్రరావు, కత్తి సుధాకర్ (దెందులూరు), బసవ వినయ్, మంచా హరిబాబు (నూజివీడు), బుద్దాల ఎస్‌వీఏ రామారావు (రాము), కాసమర్లపూడి జనార్ధన్ (ఏలూరు), కందేపు రవీంద్ర కుమార్, కరణం వెంకట రామారావు (బుజ్జి) (ఉంగుటూరు).
సెక్రటరీ యాక్టివిటీగా నాగదాసి థామస్, మహదేవ విజయ్‌బాబు (కై కలూరు), గుడిపూడి రఘు, డీవీఆర్‌కే చౌదరి (దెందులూరు), తొర్లపాటి శ్రీనివాసరావు, పెదగర్ల స్వరూపరాణి (నూజివీడు), బత్తిన మస్తాన్‌రావు, కంచుమర్తి తులసి (ఏలూరు), పాటంశెట్టి శ్రీనివాసరావు, బండి ఇస్సాక్ (ఉంగుటూరు).
జిల్లా అధికార ప్రతినిధులుగా మోట్రూ అర్జునరావు (ఏసుబాబు) (కై కలూరు), కత్తుల రవికుమార్ (దెందులూరు), కంచర్ల లవకుమార్ (నూజివీడు), మున్నుల జాన్‌గురునాఽధ్ (ఏలూరు), ఇంజేటి నీలిమ (ఉంగుటూరు).
Comments
Please login to add a commentAdd a comment