అప్రమత్తం చేశాం
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రభుత్వ, యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మరింత అప్రమత్తం చేశాం. ఇప్పటికే పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతి రోజూ విద్యార్థులకు అసైన్‌మెంట్స్ ఇస్తున్నాం. తనిఖీలను ముమ్మరం చేస్తున్నాం.
–డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, కోనసీమ
‘సంకల్పం’ పేరుతో..
ఈ ఏడాది ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సంకల్పం పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. తప్పనిసరిగా మంచి ఫలితాలు సాధిస్తాం.
–వనుము సోమశేఖరరావు, ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా విద్యాశాఖాధికారి, కోనసీమ
Comments
Please login to add a commentAdd a comment