● రైతులకు తక్షణమే పెట్టుబడి సాయం ఏడాదికి రూ.20 వేలు ఇవ్వాలి.
● సూపర్–6 హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి.
● ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలి.
● ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను తొలగించాలి.
● తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
● తేమ లెక్కలతో రైతులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలి.
● ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి.
● రైతులపై అదనపు భారం మోపే చర్యలు మానుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment